తోటకూర శాస్త్రీయ నామం : "అమరాంథస్ గాంజెటికస్" (Amaranthus gangeticus N.O. Amarantaceae)
ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది. gangeticus N.O. Amarantaceae) * తమిళము తండుకీరై * హిందీ లాల్‌శాగ్ * సంస్కృతము మారిష, బాష్పక ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది. రకములు ఇందు రెండు రకములు ప్రముఖమైనవి. * మొక్క తోటకూర * పెద్ద తోటకూర. ఫోశక విలువలు : ప్రతి వంద గ్రాములకు : కేలరీలు (calaries) = 0, మాంసకృత్తులు (proteins) : 18 గ్రాములు, కొవ్వు (fats) = 0 గ్రాములు, కార్బోహైడ్రేట్లు (Carbohydrates) = 0 గ్రాములు, ఫిబెర్ (fiber) =0 గ్రాములు, విటమిన్ లు ఎ, కే, బి 6, సి, రిబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, మినరల్స్ -కాల్సియం, ఐరన్, మగ్నీసియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ఉన్న్తాయి . ఉపయోగాలు :
మంచి విరోచనకారి, ఆకలిని పుట్టిస్తుంది ., జీర్నసక్తిని పెంపొందిస్తుంది,
వంటలు దీనిని పులుసుగా, వేపుడుగా, టమాటో తోటి, పప్పులోనూ రక రకాలగా వాడవచ్చు. * తోటకూర పులుసు * తోటకూర టమాటో పులుసు * తోటకూర వేపుడు * తోటకూర pappu
ఈ క్రింది రకములు ప్రముఖమైనవి.
దీనిని పులుసుగా, వేపుడుగా, టమాటో తోటి, పప్పులోనూ రక రకాలగా వాడవచ్చు.
తోటకూర శాస్త్రీయ నామం : "అమరాంథస్ గాంజెటికస్" (Amaranthus gangeticus N.O. Amarantaceae)
తమిళము తండుకీరై హిందీ లాల్‌శాగ్ సంస్కృతము మారిష, బాష్పకఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది. gangeticus N.O. Amarantaceae) * తమిళము తండుకీరై * హిందీ లాల్‌శాగ్ * సంస్కృతము మారిష, బాష్పక ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది. రకములు ఇందు రెండు రకములు ప్రముఖమైనవి. * మొక్క తోటకూర * పెద్ద తోటకూర. ఫోశక విలువలు : ప్రతి వంద గ్రాములకు : కేలరీలు (calaries) = 0, మాంసకృత్తులు (proteins) : 18 గ్రాములు, కొవ్వు (fats) = 0 గ్రాములు, కార్బోహైడ్రేట్లు (Carbohydrates) = 0 గ్రాములు, ఫిబెర్ (fiber) =0 గ్రాములు, విటమిన్ లు ఎ, కే, బి 6, సి, రిబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, మినరల్స్ -కాల్సియం, ఐరన్, మగ్నీసియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, కాపర్, మెగ్నీషియం, ఉన్న్తాయి . ఉపయోగాలు :
మంచి విరోచనకారి, ఆకలిని పుట్టిస్తుంది ., జీర్నసక్తిని పెంపొందిస్తుంది,
వంటలు దీనిని పులుసుగా, వేపుడుగా, టమాటో తోటి, పప్పులోనూ రక రకాలగా వాడవచ్చు. * తోటకూర పులుసు * తోటకూర టమాటో పులుసు * తోటకూర వేపుడు * తోటకూర pappu