dcsimg

కోలా ( Telugu )

provided by wikipedia emerging languages

కోలా (ఆంగ్లం Koala) ఒక విధమైన చిన్న ఎలుగుబంటి లాగా కనిపించే మార్సుపీలియా తరగతికి చెందిన క్షీరదాలు. ఇది ఆస్ట్రేలియా ఖండానికి చెందిన శాకాహారి. దీని శాస్త్రీయ నామం Phascolarctos cinereus ఫాస్కోలార్క్టిడే కుటుంబానికి చెందిన ఏకైన జీవి. కోలా ఆస్ట్రేలియా సముద్రతీరం వెంట తూర్పు నుండి దక్షిణంగా వ్యాపించి ఉన్నాయి. కొంతదూరం అడవీప్రాంతాలలో భూభాగం లోపలికి కూడా వ్యాపించాయి.

పేర్లు

కోలా శాస్త్రీయ నామమైన ప్రజాతి, Phascolarctos గ్రీకు భాషలోని phaskolos అనగా "pouch", arktos "ఎలుగుబంటి" అని అర్ధం. జాతి నామం cinereus అనగా లాటిన్ భాషలో "బూడిద రంగు" అని అర్ధం.[3]

ఇంగ్లీషు భాషలోని మారినప్పుడు టెడ్డీ బేర్ (Teddy bear) ని పోలినందువలన కోలా ఎలుగుబంటిగా బాగా ప్రాచుర్యం పొందింది. అయితే శాస్త్రీయంగా సరైనది కాదు. కోలా ఎలుగుబంటి ఆస్ట్రేలియా తప్ప ఇతర ప్రాంతాలలో ఇంకా ప్రసిద్ధిచెందింది.[4], [5][6] దీని ఇతర ఆంగ్ల నామాలు 'కోతి ఎలుగుబంటి', 'చెట్టు ఎలుగుబంటి', మొదలైనవి కూడా ఉన్నాయి.[7]

మూలాలు

  1. Groves, C. (2005). Wilson, D. E., & Reeder, D. M, eds (సంపాదకుడు.). Mammal Species of the World (3rd సంపాదకులు.). Baltimore: Johns Hopkins University Press. p. 43. OCLC 62265494. ISBN 0-801-88221-4.CS1 maint: multiple names: editors list (link) CS1 maint: extra text: editors list (link)
  2. Gordon G, Menkhorst P, Robinson T, Lunney D, Martin R. & Ellis M (2008). Koala. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 2008-10-30.
  3. Kidd, D.A. (1973). Collins Latin Gem Dictionary. London: Collins. p. 53. ISBN 0-00-458641-7.
  4. Leitner, Gerhard; Sieloff, Inke (1998). "Aboriginal words and concepts in Australian English". World Englishes. 17 (2): 153–169. doi:10.1111/1467-971X.00089.CS1 maint: multiple names: authors list (link)
  5. Australian Koala Foundation. "Frequently asked questions (FAQs)". మూలం నుండి 2011-12-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-01-26. Cite web requires |website= (help)
  6. Australian Koala Foundation. "Interesting facts about koalas". మూలం నుండి 2009-09-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-01-26. Cite web requires |website= (help)

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు