dcsimg

లిలియం ( Teluguca )

wikipedia emerging languages tarafından sağlandı

లిలియం (Lilium) లిలియేసి (Liliaceae) కుటుంబానికి చెందిన అందమైన పువ్వుల మొక్కలు. ఇవి ఉల్లి మాదిరిగా భూమిలో దుంప కలిగిన జాతి. ఈ ప్రజాతిలో సుమారు 110 జాతులు ఉన్నాయి. ఈ లిల్లీ పుష్పాలు ఉద్యానవనాల్లో అందంగా కనులకు విందుచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవి సంస్కృతి, సాహిత్యాలలో విశిష్టస్థానాన్ని కలిగివున్నాయి. అయితే కొన్ని జాతుల్ని వాటి దుంపల కోసం పెంచుతున్నారు.

ఇవి తెల్లగా ఉంటాయి. ఫ్రాన్సు లో బౌర్టోన్ వంశం పరిపాలించే కాలంలో ఆ రాజవంశం కోటీ ఆఫ్ ఆరమ్స్ గా ఈ పువ్వులు వాడేవారు.

ఉపయోగాలు

  • లిల్లీ పువ్వులను గనేరియా వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు.
  • ఈ పువ్వులను పసుపు, వెన్నతో కలిపి మెత్తగా నూరి మొటిమల నివారణకు వాడుతారు.

వర్గీకరణ

Section Martagon

Section Pseudolirium

Section Liriotypus

Section Archelirion

Section Sinomartagon

Section Leucolirion

Section Daurolirion

Section not specified

ఇవి కూడా చూడండి

ఆఫ్రికన్ లిల్లీ

lisans
cc-by-sa-3.0
telif hakkı
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు