dcsimg

డిజిటాలిస్ ( Telugo )

fornecido por wikipedia emerging languages

డిజిటాలిస్ (ఆంగ్లం: Digitalis or Foxglove) పుష్పించే మొక్కలలో ఏకదళబీజాలకు చెందిన ప్రజాతి. ఇందులో సుమారు 20 జాతుల ఔషధ మొక్కలున్నాయి. ఇవి ప్లాంటజినేసి (Plantaginaceae) కుటుంబానికి చెందినవి. ఇవి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలో పెరుగుతాయి.[2] దీని శాస్త్రీయ నామానికి వేలు (Finger) మాదిరిగా అని అర్ధం. వీని పూలను వేలికి సులువుగా తొడుగు (Glove) మాదిరి తొడగవచ్చును. వీనిలో అన్నింటికన్నా ముఖ్యమైనది డిజిటాలిస్ పర్పురియా ("Common Foxglove" or Digitalis purpurea).

వీని నుండి గుండె జబ్బులలో ఉపయోగించే డిగాక్సిన్ (Digoxin) అనే మందును తయారుచేస్తారు.

జాతులు

Digitalis cariensis
Digitalis ciliata
Digitalis davisiana
Digitalis dubia
Digitalis ferruginea
Digitalis grandiflora
Digitalis laevigata
Digitalis lanata
Digitalis leucophaea
Digitalis lutea
Digitalis obscura
Digitalis parviflora
Digitalis purpurea
Digitalis thapsi
Digitalis trojana
Digitalis viridiflora

మూలాలు

  1. Olmstead, R. G., dePamphilis, C. W., Wolfe, A. D., Young, N. D., Elisons, W. J. & Reeves P. A. (2001). "Disintegration of the Scrophulariaceae". American Journal of Botany. American Journal of Botany, Vol. 88, No. 2. 88 (2): 348–361. doi:10.2307/2657024. JSTOR 2657024. PMID 11222255.CS1 maint: multiple names: authors list (link)
  2. Anon. "Foxglove (Digitalis purpurea)". Arkive: images of life on Earth. Wildscreen. మూలం నుండి 13 జూన్ 2010 న ఆర్కైవు చేసారు. Retrieved 6 May 2010.
licença
cc-by-sa-3.0
direitos autorais
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages

డిజిటాలిస్: Brief Summary ( Telugo )

fornecido por wikipedia emerging languages

డిజిటాలిస్ (ఆంగ్లం: Digitalis or Foxglove) పుష్పించే మొక్కలలో ఏకదళబీజాలకు చెందిన ప్రజాతి. ఇందులో సుమారు 20 జాతుల ఔషధ మొక్కలున్నాయి. ఇవి ప్లాంటజినేసి (Plantaginaceae) కుటుంబానికి చెందినవి. ఇవి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలో పెరుగుతాయి. దీని శాస్త్రీయ నామానికి వేలు (Finger) మాదిరిగా అని అర్ధం. వీని పూలను వేలికి సులువుగా తొడుగు (Glove) మాదిరి తొడగవచ్చును. వీనిలో అన్నింటికన్నా ముఖ్యమైనది డిజిటాలిస్ పర్పురియా ("Common Foxglove" or Digitalis purpurea).

వీని నుండి గుండె జబ్బులలో ఉపయోగించే డిగాక్సిన్ (Digoxin) అనే మందును తయారుచేస్తారు.

licença
cc-by-sa-3.0
direitos autorais
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages