జెముడుకాకి చాలా అరుదుగా కనిపించే ఒక పక్షి. దీని ఆకారం కాకి వలె ఉన్నా రంగులో తేడా ఉంటుంది. ఇది ఊరుకి దూరంగా మనుషుల సంచారం చాలా తక్కువగా ఉన్న ప్రదేశాలలో చాలా అరుదుగా కనిపిస్తుంది. దీనిని చూడగానే తుర్రుమంటుంది. ఇది ఎక్కువగా చెట్ల కొమ్మల మధ్యన దాక్కుంటుంది. ఈ పక్షి కోయిల లాగ వుండి రంగు కొంత ఎర్రగా వుంటుంది. చాలా అరుదుగా కనిపించే ఈ జెముడుకాకులను పట్టుకోవడం నేరం.
Nominate race in Kolkata
Immature of nominate race showing barred/speckled underside. Haryana, భారత దేశము
Picking up a snail shell in Kolkata, West Bengal, భారత దేశము.
Sunning (West Bengal, భారత దేశము)