విబ్రియో (లాటిన్ Vibrio) ఒక రకమైన బాక్టీరియా (Bacteria) ప్రజాతి (Genus). ఇవి కామా (, ) ఆకృతిలోని గ్రామ్ నెగిటివ్ బాక్టీరియా.[1][2][3] విబ్రియో సూక్ష్మజీవులు ఉప్పునీటిలో నివసిస్తాయి, ఆక్సిడేజ్ (Oxidase) ను కలిగియుండి సిద్ధబీజాలు (Spores) ను ఏర్పరచవు.[4] వీటిలో అన్ని జీవులు కశాభాలు (Flagellum) తో చలిస్తాయి. విబ్రియో జీవులలో అతి ముఖ్యమైనది విబ్రియో కలరే (Vibrio cholerae), ఇవి కలరా (Cholera) అనే ప్రమాదకరమైన అతిసార వ్యాధిని కలగజేస్తాయి.
విబ్రియో (లాటిన్ Vibrio) ఒక రకమైన బాక్టీరియా (Bacteria) ప్రజాతి (Genus). ఇవి కామా (, ) ఆకృతిలోని గ్రామ్ నెగిటివ్ బాక్టీరియా. విబ్రియో సూక్ష్మజీవులు ఉప్పునీటిలో నివసిస్తాయి, ఆక్సిడేజ్ (Oxidase) ను కలిగియుండి సిద్ధబీజాలు (Spores) ను ఏర్పరచవు. వీటిలో అన్ని జీవులు కశాభాలు (Flagellum) తో చలిస్తాయి. విబ్రియో జీవులలో అతి ముఖ్యమైనది విబ్రియో కలరే (Vibrio cholerae), ఇవి కలరా (Cholera) అనే ప్రమాదకరమైన అతిసార వ్యాధిని కలగజేస్తాయి.