నరమామిడి (అబద్దపు అషోకా) ఇది ఉన్నతమైన సతత హరిత వృక్షం, ఇండియకు చెందినది. దీనిని శబ్ద కాలుష్యాన్ని నివారించుటకై నాటుతారు. ఈ చెట్టు 30 అడుగులు వరకు పెరుగుతుంది.
వైద్యంలో దీని ప్రాముఖ్యత వలన 'పొలియాల్థియా' అను పదం గ్రీక్ పదం 'మెని క్యూర్శ్' (అనేక నివారణలు) నుండి స్వకరింపబడింది. దీని ఆకు పరిమాణం చూసి లొంగీఫోలియ అను పదం లాటిన్ భాషాలో నుండి స్వీకరింపబడినది .[1]
కొన్ని కొన్ని లక్షణాల వలన ఈ నరమామిడిని చూసి అషోక అని పొరబడతారు. కొన్ని లక్షణాల వలన ఈ చెట్టుకి కొమ్మలు ఉండవు అనుకుంటాము కాని ఇది సహజసిద్దముగానే పెరుగుతుంది.
ఇవి ఇండియ, శ్రీలంకలో కనబడతాయి. ఇవి ఇప్పటికే చాలా దేశాలలో తోట్లల్లో పెంచుకుంటున్నారు.
దీని తాజా ఆకులు కోప్పరి బ్రౌన్ రంగు తాకడానికి మృదువుగా, తేలికగా వుంటుంది. ఆకులు లాంస్ ఆకారమ్లో మూలలు ఉంగరాలు మాదిరిగా ఉండును.
వశంత ఋతువులో ఈ చెట్టు ఒక పల్చని మెరుపులాంటి పచ్చని పువ్వులు వుంటాయి. ఈపువ్వులు తక్కువ కాలం బ్రతుకుతాయి, 2 లేక 3 వారాలు, ఇవి దీని రంగు వలన ప్రస్ఫుటమవ్వవు. పళ్లు 10-20 సమూహాలలో పుడతాయి. ఉడ్నామిస్ స్కోలోపేసస్ గబ్బిలాలు ఈ పళ్లను ఇష్టపడతాయి.
నరమామిడి (అబద్దపు అషోకా) ఇది ఉన్నతమైన సతత హరిత వృక్షం, ఇండియకు చెందినది. దీనిని శబ్ద కాలుష్యాన్ని నివారించుటకై నాటుతారు. ఈ చెట్టు 30 అడుగులు వరకు పెరుగుతుంది.
వైద్యంలో దీని ప్రాముఖ్యత వలన 'పొలియాల్థియా' అను పదం గ్రీక్ పదం 'మెని క్యూర్శ్' (అనేక నివారణలు) నుండి స్వకరింపబడింది. దీని ఆకు పరిమాణం చూసి లొంగీఫోలియ అను పదం లాటిన్ భాషాలో నుండి స్వీకరింపబడినది .
కొన్ని కొన్ని లక్షణాల వలన ఈ నరమామిడిని చూసి అషోక అని పొరబడతారు. కొన్ని లక్షణాల వలన ఈ చెట్టుకి కొమ్మలు ఉండవు అనుకుంటాము కాని ఇది సహజసిద్దముగానే పెరుగుతుంది.