dcsimg

మాల్వేలిస్ ( Telugu )

provided by wikipedia emerging languages

 src=
నేలతామర

మాల్వేలిస్ (లాటిన్ Malvales) వృక్ష శాస్త్రములోని నామీకరణలో ఒక క్రమము.

ముఖ్య లక్షణాలు

  • పుష్పాలు సాధారణంగా సౌష్టవయుతము.
  • రక్షక పత్రాలు 5, సంయుక్తము లేదా అసంయుక్తము.
  • కేసరములు అనేకము, అసంయుక్తము లేదా ఏకబంధకము.
  • స్తంభ అండన్యాసము.

కుటుంబాలు

APG system ప్రకారం దీనిలోని కుటుంబాలు :

మూలాలు

  1. Nickrent, Daniel L. "Cytinaceae are sister to Muntingiaceae (Malvales)", Taxon 56 (4): 1129-1135 (2007) (abstract)
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు