dcsimg

డయోస్కోరియేసి ( Telugo )

fornecido por wikipedia emerging languages

డయోస్కోరియేసి (Dioscoreaceae) పుష్పించే మొక్కలలో ఏకదళబీజాలుకు చెందిన ఒక కుటుంబం. దీనిలోని 8-9 ప్రజాతులలో సుమారు 750 జాతులు మొక్కలు ఉన్నాయి. ఇందులో పెండలము (Dioscorea) బాగా ప్రసిద్ధిచెందినది.

ప్రజాతులు

Dioscoreaceae (sensu stricto)
(Taccaceae)
(Trichopodaceae)

licença
cc-by-sa-3.0
direitos autorais
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages