dcsimg

రక్తపింజరి ( telugu )

fornì da wikipedia emerging languages

రక్తపింజరి (ఆంగ్లం Viper) ఒక ప్రమాదమైన పాము. ఇవి వైపరిడే (Viperidae) కుటుంబానికి చెందిన సరీసృపాలు.

 src=
(Daboia russelii) రక్త పింజరి పాము రోడ్డు పై చనిపోయింది

శరీర నిర్మాణము

రక్త పింజరి పాము ముదురు గోధుమ రంగులో ఉంటుంది.దీని తల త్రిభుజాకారంలో ఉండి దవడ వద్ద గంత ( pit) వంటి నిర్మాణం ఉంటుంది.దీని విష ప్రభావం రక్త ప్రసరణ వ్యవస్థపై ఉంటుంది.దీని విషం రక్త వ్యవస్థలో ఉండే Clotting Mechanism ను సర్వ నాశనం చేస్తుంది.

ఇవి వెచ్చగావున్న స్థలాలలో ఉండవచ్చు, గడ్డి వాములు, ముళ్ళ పొదలలో ఇవి పొంచి ఉండవచ్చు. వీటిని గమనించిన వెంటనే దూరముగా పోవాలి. కరచిన వెంటనే విషము రక్తము ద్వారా శరీరములోనికి ప్రవేశించకుండా జాగ్రత్తాలు తీసుకోవాలి.

మూలాలు

  1. McDiarmid RW, Campbell JA, Touré T. 1999. Snake Species of the World: A Taxonomic and Geographic Reference, vol. 1. Herpetologists' League. 511 pp. ISBN 1-893777-00-6 (series). ISBN 1-893777-01-4 (volume).
licensa
cc-by-sa-3.0
drit d'autor
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు