dcsimg

తలంబ్రాలు చెట్టు ( Telugu )

provided by wikipedia emerging languages

 src=
తలంబ్రాలు చెట్టు పొద

తలంబ్రాలు చెట్టు పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక పొద. ఈ మొక్క లాంటానా ప్రజాతికి చెందినది. దీనిలో 150కి పైగా జాతులు ఉన్నాయి. తలంబ్రాలు చెట్టు స్వస్థలము ఆఫ్రికా, అమెరికా ఖండాలు.

హిమాచల్ ప్రదేశ్ లో లాంటానా పొదలను ఫర్నీచరు, కంచెలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో, తమిళనాడు లోని నతము వద్ద లాంటానా పొదలను, స్థానికంగా దొరికే కలుపు పొదలను కొన్ని సముదాయాలు బుట్టలు అళ్లడానికి ఉపయోగిస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో, ఈ చెట్టు ని లంబాడీ చెట్టు, గాజుకంప అని కూడా అంటారు.

చిత్రమాలిక

మూలాలు

  1. "Lantana camara L." Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-05-29. మూలం నుండి 2011-06-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-28.
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు