సెలాస్ట్రేసి (Celastraceae (or staff vine or bittersweet family; syn. Canotiaceae, Chingithamnaceae, Euonymaceae, Goupiaceae, Lophopyxidaceae, and Siphonodontaceae in Cronquist system), పుష్పించే మొక్కలలోని ఒక కుటుంబం. ఇందులో సుమారు 90-100 ప్రజాతులు, 1,300 జాతుల తీగలు, పొదలు, చిన్న చెట్లు ఉన్నాయి.