dcsimg

గున్నంగి ( Telugu )

provided by wikipedia emerging languages

గున్నంగిని తెలుగులో పెద్దగోగు, గొన్ని, వరగోగు, చక్కెరచెట్టు, చిన్నపీలు, చిన్నజల, గోగు, మిస్వాక్ అని కూడా అంటారు. ఇంగ్లీషులో Toothbrush Tree అంటారు. దీని శాస్త్రీయ నామం Salvadora persica. ఇది ఒక చిన్న చెట్టు. దీని మొదలు వంకరగా ఉంటుంది. అరుదుగా కొన్ని చెట్ల మొదలు ఒక అడుగు అడ్డుకొలత కలిగి ఉంటాయి. ఈ చెట్టు యొక్క తాట పగులతో చివరలు తెల్లగా ఉంటాయి. దీని వేరు యొక్క పై భాగం లేత ఊదా రంగులోను, లోపలి భాగం తెల్లగాను ఉంటుంది. ఈ వేర్లు ఔషధ మూలికల వలె సువాసనతో గాఢమైన రుచిని కలిగి ఉంటాయి.

భారతీయ భాషలలో గున్నంగి పేరు[1][2]

గున్నంగి విత్తన నూనె

గున్నంగి విత్తనాలనుండి నూనెను తీయుదురు, ప్రధానవ్యాసం:గున్నంగి నూనె చదవండి.

వెలుపలి లింకులు

గ్యాలరీ

ఉల్లేఖన/మూలాలు

  1. SEA Hand Book-2009 by The Solvent Extractors' Association Of India
  2. http://www.flowersofindia.net/catalog/slides/Toothbrush%20Tree.html
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు