కొంగ (ఆంగ్లం Crane) ఒక రకమైన పక్షులు. ఇవి గ్రూయిఫార్మిస్ క్రమంలో గ్రూయిడే కుటుంబానికి చెందినవి. ఇవి పొడవైన కాళ్ళు, మెడ కలిగివుంటాయి. ఎగిరేటప్పుడు మెడను సాగదీస్తాయి. ఇవి ధ్రువప్రాంతాలు, దక్షిణ అమెరికా ఖండాలలో తప్ప ప్రపంచమంతా వ్యాపించాయి.
కొంగలలో చాలా జాతులు అంతరించిపోతున్నాయి.
వర్గీకరణ
ప్రస్తుతం జీవించియున్న కొంగలలో 4 ప్రజాతులు, 15 జాతులు ఉన్నాయి:
-
Genus Balearica
-
Genus Grus
-
Common Crane, Grus grus, యూరేసియా కొంగలు
-
Sandhill Crane, Grus canadensis
-
Whooping Crane, Grus americana
-
Sarus Crane, Grus antigone
-
Brolga, Grus rubicunda
-
Siberian Crane, Grus leucogeranus
-
White-naped Crane, Grus vipio
-
Hooded Crane, Grus monacha
-
Black-necked Crane, Grus nigricollis
-
Red-crowned Crane, Grus japonensis, మంచూరియా కొంగలు
-
Genus Anthropoides
-
Genus Bugeranus
ఇవి కూడా చూడండి