dcsimg

రూటా ( Telugu )

provided by wikipedia emerging languages

రూటా (లాటిన్ Ruta) పుష్పించే మొక్కలలో రూటేసి కుటుంబానికి చెందిన ప్రజాతి.

జాతులు

రూటా ప్రజాతిలో సుమారు 8-40 జాతులు ఉన్నాయి.

మూలాలు

  1. Takhtajan, Armen (2009). Flowering Plants (2 సంపాదకులు.). Springer. p. 375. ISBN 9781402096082.
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు