dcsimg

హిప్తిస్ సావెలెన్స్ ( Telugu )

provided by wikipedia emerging languages

శీర్ణ తులసి ఒక పుష్పించే మొక్క

 src=
హిప్తిస్ సావెలెన్స్
 src=
హిప్తిస్ సావెలెన్స్
 src=
హిప్తిస్ సావెలెన్స్

అలవాటు, సహజావరణం

హిప్తిస్ సవెలెన్స్, pignut లేదా చాన్, ఉష్ణమండల మెక్సికో అలాగే ఆసియా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా ప్రాంతాలలో సహజసిద్దమైనది[1].

లక్షణాలు

హిప్తిస్ సావెలెన్స్ సాధారణంగా 1-1.5మీ (3.3-4.9అడుగులు)పొడువు, కాని కొన్ని 3మీ వరకు పెరుగుతాయి.కాండం క్రాస్ విభాగంలో వెంట్రుకులు, చదరపు ఉన్నాయి. ఆకుల ప్రతిపక్షంగా 2-10సె.మి దీర్ఘంగా ఏర్పడి ఉన్నాయి. వీటి ఆకులు మింటి వాసన్ని ఇస్తాయి. వీటి పువ్వులు గులాబి రంగులో 1-5 సమూహంలో ఉంటాయి.[2]

ఉపయోగాలు

  • దీని యొక్క విత్తనాలను రిఫ్రెష్ పానీయంగా తాగుతారు.
  • దీనిని డైయేరియా చికిత్సలో ఉపయోగిస్తారు.

మూలాలు

  1. Kew World Checklist of Selected Plant Families
  2. "Weeds of Australia Factsheet — Hyptis suaveolens". మూలం నుండి 2014-02-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-09-11. Cite web requires |website= (help)
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు