dcsimg

పసుపుచారల లోరీ ( Telugu )

provided by wikipedia emerging languages

పసుపుపచ్చని చారల లోరీ (చాల్కోప్సిట్టా సింటిల్లాటా) లేదా పసుపు చారల లోరీ సిట్టాసిడే జాతికి చెందిన చిలుక. ఇండోనేషియా, పపువా న్యూ గినియా లో నివసిస్తాయి. వీటి సహజమైన నివాస స్థానాలు సమశీతోష్ణ, ఉష్ణ మండలపు చిత్తడి అడవులు లేదా సమశీతోష్ణ, ఉష్ణ మండల మడ అడవులు.

శాస్త్రీయ విభజన

పసుపు చారల లొరీ జాతి కి మూడు ఉప జాతులు ఉన్నాయి.:[2]

  • చాల్కోప్సిట్టా సింటిల్లాటా (Temminck) 1835
    • చాల్కోప్సిట్టా సింటిల్లాటా క్లోరోప్టెరా Salvadori 1876
    • చాల్కోప్సిట్టా సింటిల్లాటా రూబ్రిఫ్రోన్స్ Gray,GR 1858
    • చాల్కోప్సిట్టా సింటిల్లాటా సింటిల్లాటా (Temminck) 1835

మూలాలు

 src=
Drinking nectar from a small cup.

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు