dcsimg

హిప్టిస్ ( Telugu )

provided by wikipedia emerging languages

హిప్టిస్ (Hyptis) పుష్పించే మొక్కలలో లామియేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. దీనిలో 300 నుండి 400 జాతుల గుల్మాలు, పొదలు ప్రపంచమంతా విస్తరించాయి.

కొన్ని జాతులు

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు