dcsimg

వయోలేసి ( Teluguca )

wikipedia emerging languages tarafından sağlandı

వయోలేసి (Violaceae (alternatively Alsodeiaceae J.G.Agardh, Leoniaceae DC. and Retrosepalaceae Dulac) ఒక పుష్పించే మొక్కల కుటుంబం. దీనిలోని 21 ప్రజాతులలో సుమారు 800 జాతులు ఉన్నాయి. దీనికి ఈ పేరు వయోలా (Viola) ప్రజాతి లోని వయొలెట్ పుష్పాల మూలంగా వచ్చినది.

lisans
cc-by-sa-3.0
telif hakkı
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు