ఎంటిరోలోబియం (Enterolobium) పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. దీనిలోని 12 జాతుల మొక్కలు అమెరికా ఉష్ణ మండలంలో విస్తరించాయి. ఇవి ఒక మాదిరి నుండి పెద్ద చెట్లు.[1][2]