dcsimg

కందులు ( Telugu )

provided by wikipedia emerging languages

 src=
ట్రినిడాడ్, టుబాగోలో లభించే కందులు
 src=
Cajanus cajan

కందులు (ఆంగ్లం Pigeon pea; లాటిన్ Cajanus cajan) నవధాన్యాలలో ఒకటి. భారతీయుఆహారంలో ముఖ్యమైన భాగం. వీటి నుండి కంది పప్పును తయారుచేస్తారు.

 src=
కందిపప్పు
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు