dcsimg

సర్కారు తుమ్మ ( Telugu )

provided by wikipedia emerging languages

సర్కారు తుమ్మ (Prosopis juliflora) దట్టమైన పొదగా పెరిగే మొక్క. ఇవి మెక్సికో, దక్షిణ అమెరికా, కరిబియన్ ప్రాంతాలలో కనిపిస్తాయి. తర్వాత ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలలో విస్తరించాయి. ఇవి ఎక్కువగా పశుగ్రాసంగా, కలపగా ఉపయోగపడతాయి.[1] ఇవి సుమారు 12 metres (39 ft) ఎత్తు పెరుగుతాయి.[2] వీటి వేర్లు భూమిలో చాలా లోతుకు చొచ్చుకొని పోతాయి. విషయంలో ఈ మొక్కలు రికార్డు సృష్టించాయి. అరిజోనా గనుల ప్రాంతంలో ఈ మొక్కల వేర్లు 53.3 మీటర్లు (సుమారు 175 అడుగులు) లోతున కనిపించాయి.[3]

పర్యాయ పదాలు

ఈ మొక్కకు అనేక శాస్త్రీయ నామాలున్నాయి. అయితే ఇవి ప్రస్తుతం చెల్లుబాటులో లేవు:[1]. ఆ జాబితా ఇది:

 src=
Parts drawing from the 1880-1883 edition of F.M. Blanco's Flora de Filipinas.
Blanco already suspected that Prosopis vidaliana, then quite recently described, was identical with bayahonda blanca.
  • Acacia cumanensis Willd.
  • Acacia juliflora (Sw.) Willd.
  • Acacia salinarum (Vahl) DC.
  • Algarobia juliflora (Sw.) Heynh.
Algarobia juliflora as defined by G. Bentham refers only to the typical variety, Prosopis juliflora var. juliflora (Sw.) DC
  • Desmanthus salinarum (Vahl) Steud.
  • Mimosa juliflora Sw.
  • Mimosa piliflora Sw.
  • Mimosa salinarum Vahl
  • Neltuma bakeri Britton & Rose
  • Neltuma juliflora (Sw.) Raf.
  • Neltuma occidenatlis Britton & Rose
  • Neltuma occidentalis Britton & Rose
  • Neltuma pallescens Britton & Rose
  • Prosopis bracteolata DC.
  • Prosopis cumanensis (Willd.) Kunth
  • Prosopis domingensis DC.
  • Prosopis dulcis Kunth var. domingensis (DC.)Benth.
C.S. Kunth's Prosopis dulcis is Smooth Mesquite (P. laevigata), while P. dulcis as described by W.J. Hooker is Caldén (P. caldenia).
  • Prosopis vidaliana Fern.-Vill.

మూలాలు

  1. 1.0 1.1 "Prosopis juliflora - ILDIS LegumeWeb". www.ildis.org. Retrieved 2008-05-01. Cite web requires |website= (help)
  2. "Prosopis juliflora". www.hort.purdue.edu. Retrieved 2008-05-01. Cite web requires |website= (help)
  3. Raven, Peter H.; Evert, Ray F.; Eichhorn, Susan E., సంపాదకుడు. (2005). "Chapter 24". Biology of Plants (7th Edition సంపాదకులు.). New York, USA: Freeman. pp. 528–546. ISBN 0-7167-1007-2.CS1 maint: multiple names: editors list (link) CS1 maint: extra text (link)
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

సర్కారు తుమ్మ: Brief Summary ( Telugu )

provided by wikipedia emerging languages

సర్కారు తుమ్మ (Prosopis juliflora) దట్టమైన పొదగా పెరిగే మొక్క. ఇవి మెక్సికో, దక్షిణ అమెరికా, కరిబియన్ ప్రాంతాలలో కనిపిస్తాయి. తర్వాత ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలలో విస్తరించాయి. ఇవి ఎక్కువగా పశుగ్రాసంగా, కలపగా ఉపయోగపడతాయి. ఇవి సుమారు 12 metres (39 ft) ఎత్తు పెరుగుతాయి. వీటి వేర్లు భూమిలో చాలా లోతుకు చొచ్చుకొని పోతాయి. విషయంలో ఈ మొక్కలు రికార్డు సృష్టించాయి. అరిజోనా గనుల ప్రాంతంలో ఈ మొక్కల వేర్లు 53.3 మీటర్లు (సుమారు 175 అడుగులు) లోతున కనిపించాయి.

పర్యాయ పదాలు

ఈ మొక్కకు అనేక శాస్త్రీయ నామాలున్నాయి. అయితే ఇవి ప్రస్తుతం చెల్లుబాటులో లేవు:. ఆ జాబితా ఇది:

 src= Parts drawing from the 1880-1883 edition of F.M. Blanco's Flora de Filipinas.
Blanco already suspected that Prosopis vidaliana, then quite recently described, was identical with bayahonda blanca. Acacia cumanensis Willd. Acacia juliflora (Sw.) Willd. Acacia salinarum (Vahl) DC. Algarobia juliflora (Sw.) Heynh. Algarobia juliflora as defined by G. Bentham refers only to the typical variety, Prosopis juliflora var. juliflora (Sw.) DC Desmanthus salinarum (Vahl) Steud. Mimosa juliflora Sw. Mimosa piliflora Sw. Mimosa salinarum Vahl Neltuma bakeri Britton & Rose Neltuma juliflora (Sw.) Raf. Neltuma occidenatlis Britton & Rose Neltuma occidentalis Britton & Rose Neltuma pallescens Britton & Rose Prosopis bracteolata DC. Prosopis cumanensis (Willd.) Kunth Prosopis domingensis DC. Prosopis dulcis Kunth var. domingensis (DC.)Benth. C.S. Kunth's Prosopis dulcis is Smooth Mesquite (P. laevigata), while P. dulcis as described by W.J. Hooker is Caldén (P. caldenia). Prosopis vidaliana Fern.-Vill.
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు