dcsimg

లకుముకి పిట్ట ( télougou )

fourni par wikipedia emerging languages
 src=
లకుముకి పిట్ట

లకుముకి పిట్ట అందమైన రంగుల పక్షి. అనేక సైజుల్లో ఉన్న ఈ సమూహాన్ని 'ఆల్సెడినిడె' అనే ఒకే ఒక కుటుంబంగానూ, మూడు ఉప కుటుంబాలుగనూ చెప్తారు. ఆల్సెడినిడె అనే నదీ కింగ్ ఫిషర్లు, హల్క్యోనిడె అనే చెట్టు కింగ్ ఫిషర్లు, సెరిలిడె అనే నీటి కింగ్ ఫిషర్లు అని మూడు కుటుంబాలుగా ఉన్నట్లు తెలుస్తున్నది. [1]

పక్షి

వీటికి పెద్ద తలలు, పొడవాటి, సూదివంటి ముక్కులు, పొట్టి కాళ్ళు, పొట్టిగా మందంగా ఉన్నతోకలతో ఉంటాయి. చాలా జాతి పక్షులు ఉష్ణమండలాలలో కొన్ని అడవులలో నివసిస్తుంటాయి. ఇవి చేపలను వేటాడి తింటాయి.కొన్ని చెట్లమీద ఉండే చిన్న బల్లుల వంటివాటిని కూడా తింటుంటాయి.ఇవి గూళ్ళను కొండలలోని బెజ్జాలలో కట్టుకుంటాయి.

మూలాలు

  1. https://kuscholarworks.ku.edu/bitstream/1808/16596/1/MoyleR_Auk_123%282%29487.pdf
licence
cc-by-sa-3.0
droit d’auteur
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు