dcsimg
Image of cultivated tobacco
Creatures » » Plants » » Dicotyledons » » Nightshades »

Cultivated Tobacco

Nicotiana tabacum L.

పొగాకు ( Telugu )

provided by wikipedia emerging languages

పొగాకు లేదా పొగ చెట్టు (Tobacco) సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క. వీని నుండి పొగ విడుదలౌతున్నందు వలన దీనికి 'పొగాకు' అనే పేరు వచ్చింది. దీని ఆకుల నుండి సిగరెట్లు, చుట్టలు తయారుచేస్తారు. కొన్ని రకాల తాంబూలాలలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు.

పొగాకు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి, మత్తు కలిగించే పదార్దం కూడ.అమెరికాలో దీనిని చాలకాలం క్రితం వైద్యానికి, పూజలకు ఉపయొగించెవారు. ఉత్తర అమెరికాని యూరోపియన్ దేశాలు వలస రాజ్యంగా ఏర్పరచుకున్మాక పొగాకు మత్తు పదార్దంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని వల్ల దక్షిణ అమెరికా (United States) ఆర్థిక వ్యవస్థ చాల వరకు పొగాకు ఉత్పత్తి మీద ఆధారపడేది. అమెరికా అంతర్యుద్ధం ( American Civil War) తరువాత డిమాండ్ పెరిగడంతొ సిగరెట్ ( cigarette) బాగా ప్రాచుర్యం పొందింది. తొంభైలలో అమెరికా పొగాకు వివాదం వచ్చెవరకు పొగాకు పరిశ్రమ అభివృధ్ధి చెందింది.

There are many species of tobacco, which are all encompassed by the plant genus Nicotiana. The word nicotiana (as well as nicotine) was named in honor of Jean Nicot, French ambassador to Portugal, who in 1559 sent it as a medicine to the court of Catherine de Medici.[1] The effects of tobacco on human health are significant, and vary depending on the method by which it used and the amount consumed. Of the various methods of consumption the primary health risks pertain to diseases of the cardiovascular system by the vector of smoking, which over time allows high quantities of carcinogens to deposit in the mouth, throat, and lungs.

Because of the addictive properties of nicotine, tolerance and dependence develop. Absorption quantity, frequency, and speed of tobacco consumption are believed to be directly related to biological strength of nicotine dependence, addiction, and tolerance.[2][3] The usage of tobacco, is an activity that is practiced by some 1.1 billion people, and up to 1/3 of the adult population.[4] The World Health Organization reports it to be the leading preventable cause of death worldwide and estimates that it currently causes 5.4 million deaths per year.[5] Rates of smoking have leveled off or declined in developed countries, however they continue to rise in developing countries.

Tobacco is cultivated similar to other agricultural products. Seeds are sown in cold frames or hotbeds to prevent attacks from insects, and then transplanted into the fields. Tobacco is an annual crop, which is usually harvested in a large single-piece farm equipment.

After harvest, tobacco is stored to allow for curing, which allow for the slow oxidation and degradation of carotenoids. This allows for the agricultural product to take on properties that are usually attributed to the "smoothness" of the smoke. Following this, tobacco is packed into its various forms of consumption which include smoking, chewing, sniffing, and so on.

పొగాకు సాగుబడి

Tobacco Drying at Grandhasiri village.JPG

మెట్ట ప్రాంతాలలో ఎక్కువగా పండే ఈ పొగాకును మిగిలిన పంటల మాదిరిగానే పెంచి ఆకులు కోతకు వచ్చాక కోసి వాటిని బేళ్ళుగా కట్టలు కట్టి ఎండబెడతారు.

  • భారతీయ పొగాకు బోర్డు ఉత్పత్తి, ఉత్పత్తి నియంత్రణ సంఘం (ఉత్పత్తి సంఘం), గుంటూరులో 2011 ఆగస్టు 11 నాడు సమావేశమైంది. దేశంలో ఉన్న పొగాకు నిల్వలు, ప్రస్తుత మార్కెట్ ఉన్న తీరు, ప్రపంచవ్యాప్తంగా పొగాకు పంట తీరుతెన్నులు, ధరవరలు, తదితర అంశాలపై అధికారులు సమావేశంలో చర్చించారు. ఇటీవల రైతుప్రతినిధులు, వ్యాపార వర్గాలు వెలిబుచ్చిన అభిప్రాయాలపై కూడా సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం పొగాకు ధరల్లో ఉన్న హెచ్చు తగ్గులు, ప్రపంచవ్యాప్తంగా, నెలకొన్న పరిస్థితులను, అనుసరించి 2011-12 సంవత్సరపు పంట పరిమితిని గత సంవత్సరం పంట పరిమితి (170 మిలియన్ కిలోలు) కంటే ఐదు శాతం తగ్గించాలని (162 మిలియన్ కిలోలు), ఈ సంఘం సిఫార్సు చేసింది

పొగాకు - రకాలు

ఆరోగ్యం మీద పొగాకు ప్రభావం

పొగాకు వినియోగం ఏ రూపంలో వినియోగించినా అనారోగ్యానికి గురిచేస్తుంది. అయితే వినియోగించిన విధానాన్ని, పొగ త్రాగడం, ముక్కు పొడి రూపంలో పీల్చడం, లేదా నమలడం బట్టి కొంతవరకు తీవ్రతలో మార్పు ఉంటుంది. పొగాకు వినియోగం వలన కలిగే నష్టాలలో ముఖ్యమైనవి ఊపిరితిత్తుల కాన్సర్, గుండె వ్యాధులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2004 సంవత్సరంలో పొగాకు వినియోగం మూలంగా 5.4 మిలియన్ మరణాలు సంభవించాయి. ధూమపానం వల్ల నంపుసకత్వం వస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి.[6] 20వ శతాబ్దంలో సుమారు 100 మిలియన్ మరణాలు సంభవించాయి.[7]. అమెరికాలోని వ్యాధి నిరోధక, నియంత్రణ కేంద్రం (Centers for Disease Control and Prevention) పొగాకు వినియోగాన్ని నిరోధించగలిగే వ్యాధి కారకాలలో ప్రధానమైనదిగా, ప్రపంచవ్యాప్తంగా సంభవించే అకాల మరణాలకు ముఖ్యమైన కారణంగా పేర్కొన్నది."[8] అభివృద్ధి చెందిన దేశాలలో పొగత్రాగేవారి సంఖ్య స్థిరంగా ఉంది. అమెరికాలో వీరి శాతం 1965 నుండి 2006 సంవత్సరానికి సగానికి పైగా తగ్గింది.[9] అయితే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వీరి శాతం సంవత్సరానికి 3.4% చొప్పున పెరుగుతుంది.[10]

వెలుపలి లింకులు

మూలాలు

  1. Heading: 1550–1575 Tobacco, Europe.
  2. "Tobacco Facts - Why is Tobacco So Addictive?". Tobaccofacts.org. మూలం నుండి 2007-03-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-09-18. Cite web requires |website= (help)
  3. "Philip Morris Information Sheet". Stanford.edu. Retrieved 2008-09-18. Cite web requires |website= (help)
  4. Saner L. Gilman and Zhou Xun, "Introduction" in Smoke; p. 26
  5. "WHO Report on the global tobacco epidemic, 2008 (foreword and summary)" (PDF). World Health Organization. 2008: 8. Tobacco is the single most preventable cause of death in the world today. line feed character in |quote= at position 45 (help); Cite journal requires |journal= (help)
  6. WHO global burden of disease report 2008
  7. WHO Report on the Global Tobacco Epidemic, 2008
  8. "Nicotine: A Powerful Addiction Archived 2009-05-01 at the Wayback Machine.." Centers for Disease Control and Prevention.
  9. Cigarette Smoking Among Adults - United States, 2006
  10. WHO/WPRO-Smoking Statistics

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

పొగాకు: Brief Summary ( Telugu )

provided by wikipedia emerging languages

పొగాకు లేదా పొగ చెట్టు (Tobacco) సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క. వీని నుండి పొగ విడుదలౌతున్నందు వలన దీనికి 'పొగాకు' అనే పేరు వచ్చింది. దీని ఆకుల నుండి సిగరెట్లు, చుట్టలు తయారుచేస్తారు. కొన్ని రకాల తాంబూలాలలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు.

పొగాకు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి, మత్తు కలిగించే పదార్దం కూడ.అమెరికాలో దీనిని చాలకాలం క్రితం వైద్యానికి, పూజలకు ఉపయొగించెవారు. ఉత్తర అమెరికాని యూరోపియన్ దేశాలు వలస రాజ్యంగా ఏర్పరచుకున్మాక పొగాకు మత్తు పదార్దంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని వల్ల దక్షిణ అమెరికా (United States) ఆర్థిక వ్యవస్థ చాల వరకు పొగాకు ఉత్పత్తి మీద ఆధారపడేది. అమెరికా అంతర్యుద్ధం ( American Civil War) తరువాత డిమాండ్ పెరిగడంతొ సిగరెట్ ( cigarette) బాగా ప్రాచుర్యం పొందింది. తొంభైలలో అమెరికా పొగాకు వివాదం వచ్చెవరకు పొగాకు పరిశ్రమ అభివృధ్ధి చెందింది.

There are many species of tobacco, which are all encompassed by the plant genus Nicotiana. The word nicotiana (as well as nicotine) was named in honor of Jean Nicot, French ambassador to Portugal, who in 1559 sent it as a medicine to the court of Catherine de Medici. The effects of tobacco on human health are significant, and vary depending on the method by which it used and the amount consumed. Of the various methods of consumption the primary health risks pertain to diseases of the cardiovascular system by the vector of smoking, which over time allows high quantities of carcinogens to deposit in the mouth, throat, and lungs.

Because of the addictive properties of nicotine, tolerance and dependence develop. Absorption quantity, frequency, and speed of tobacco consumption are believed to be directly related to biological strength of nicotine dependence, addiction, and tolerance. The usage of tobacco, is an activity that is practiced by some 1.1 billion people, and up to 1/3 of the adult population. The World Health Organization reports it to be the leading preventable cause of death worldwide and estimates that it currently causes 5.4 million deaths per year. Rates of smoking have leveled off or declined in developed countries, however they continue to rise in developing countries.