ఎండ్రకాయ (ఆంగ్లం Lobster) క్రస్టేషియా జీవులు. ఇవి ఆర్థ్రోపోడా (Arthropoda) ఫైలం లో నెఫ్రోపిడే (Niphropidae) కుటుంబానికి చెందినవి. కొన్ని కథనాల ప్రకారం ఈ జాతికి చెందిన జీవులకు మరణం లేదని తెలుస్తుంది.